Ind Vs Eng 4th test : Teamindia can win only if Bowlers show thier rage on 5th day
#Indvseng
#Teamindia
#Kohli
#RohitSharma
#Pant
#Pujara
#Siraj
#Bumrah
#UmeshYadav
రెండో ఇన్నింగ్‌లో టీమిండియా కుదురుగా ఆడుతోంది. తొలి ఇన్నింగ్‌లో విఫలమైన పిచ్‌పైనే పరుగుల వరద పారిస్తోంది. ఓపెనర్లు అద్భుతంగా రాణించారు. తమ సత్తా చాటారు. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ చేతేశ్వర్ పుజారా కూడా గాడిలో పడ్డాడు. మరోసారి హాఫ్ సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 127 పరుగుల వద్ద అతను రాబిన్సన్ బౌలింగ్‌లో క్రిస్ వోక్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 46 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీని తృటిలో కోల్పోయాడు. చేతేశ్వర్ పుజారా 61 పరుగులు చేశాడు.